Sunday, April 28, 2024

Hockey WC | సెమీస్‌లో ఇంటిదారి పట్టిన భారత్..

మలేషియాలో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టుకు సెమీస్‌లో చుక్కెదురైంది. కౌలాలంపూర్ వేధికగా ఇవ్వాల (గురువారం) జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 4–1 పాయింట్ల తేడాతో ఓడిపోయి ఇంటి దారి పట్టింది.

క్వార్టర్‌‌ఫైనల్స్ లో బలమైన నెదర్లాండ్స్ పై విజయం సాధించి ఆశలు రేపిన టీమిండియా.. సెమీస్‌లో మరో బలమైన జట్టు జర్మనీ చేతిలో ఓటమి పాలైంది. కాగా, మూడు నాలుగు స్థానాలకు క్లాసిఫికేషన్ మ్యాచ్ లో ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement