Wednesday, May 1, 2024

IND vs PAK: పాక్ మూడో వికెట్ డౌన్… బాబ‌ర్ ఆజ‌మ్ (50) ఔట్

అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్‌ vs పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. పాక్ బ్యాట్స్ మెన్ బాబ‌ర్ ఆజమ్ 50 పరుగులు చేసి మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement