Wednesday, May 1, 2024

IND VS NZ Semi Final: రెండో వికెట్ డౌన్.. రచిన్ రవీంద్ర (13) ఔట్

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర 13 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement