Thursday, May 2, 2024

IND vs NZ : 9పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్.. కాన్వే డకౌట్

ICC ODI వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 9 పరుగుల వద్ద న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement