Thursday, May 2, 2024

IND vs NZ : రెండో వికెట్ డౌన్.. యంగ్ (17)కు ఔట్

ICC ODI వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 19 పరుగుల వద్ద న్యూజిలాండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. విల్ యంగ్ 17 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement