Saturday, May 4, 2024

Ind vs Eng, 5th Test : శుభ‌మాన్ గిల్ అజేయ సెంచ‌రీ

ధ‌ర్మ‌శాల‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భార‌త్ భార‌త్ బ్యాట్స్ మెన్ శుభ‌మాన్ గిల్ అజేయ‌మైన‌ సెంచ‌రీ పూర్తి చేశాడు. చివ‌రి టెస్ట్ లో మంచి బ్యాటింగ్ క‌న‌బ‌ర్చిన శుభ‌మాన్ గిల్ 138 బంతుల్లో 9 ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల‌తో 100 ప‌రుగులు చేశాడు. శుభమాన్ గిల్ కు టెస్టుల్లో ఇది నాల్గవ సెంచరీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement