Wednesday, May 1, 2024

Ind vs ban : 110 పరుగుల వద్ద రెండో వికెట్ డౌన్.. శాంటో (8) ఔట్

పూణెలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు 110 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ నజ్ముల్ హోసియన్ శాంటో 8 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement