Wednesday, May 1, 2024

Ind vs ban : తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్… హసన్ (51) ఔట్

పూణెలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు 93 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ టన్జిడ్ హసన్ 51 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీ డబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement