Thursday, May 2, 2024

Ind vs Afg T20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్టు మొద‌ట‌ బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement