Monday, May 6, 2024

Breaking: ఓట‌మి అంచున హైదరాబాద్​ స‌న్‌రైజ‌ర్స్‌.. 17 ఓవ‌ర్ల‌లో 105/6

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌ష్టాల్లో ప‌డిపోయింది. ఇవ్వాల రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో 17 ఓవ‌ర్ల‌కు 105 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హైద‌రాబాద్ స‌న్స్ రైజ‌ర్స్‌కి 211 ప‌రుగుల టార్గెట్ పెట్ట‌గా ఇది చాలా త‌క్కువ స్కోరు. ఇప్ప‌టికే 6 వికెట్ల‌ను కోల్పోయిన‌ స‌న్‌రైజ‌ర్స్ చివ‌రి మూడు ఓవ‌ర్ల‌లో ఎంత కొట్టినా టార్గెట్ రీచ్ కావ‌డం చాలా క‌ష్ట‌మ‌నే చెప్పుకోవాలి. ప్ర‌స్తుతం క్రీజులో మార్క్‌ర‌మ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ ఉన్నారు. తొలినుంచి చాలా నెమ్మ‌దిగా ఆడుతున్న ఈ జ‌ట్టు.. 11 ఓవ‌ర్ల‌కు 5 వికెట్ల న‌ష్టానికి 39 ప‌రుగులు మాత్రమే చేసింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ 3, ప్ర‌సిద్ కృష్ణ 2, బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement