Wednesday, May 1, 2024

Big Breaking | క్వాలిఫయర్​ బ్యాటిల్​ షురూ.. టాస్​ గెలిచి బౌలింగ్​ తీసుకున్న గుజరాత్​

ఇవ్వాల చెన్నైలోని చపాక్​ స్టేడియంలో జరిగే ఐపీఎల్​ క్వాలిఫయర్​–1లో గుజరాత్​ టైటాన్స్​ జట్టు టాస్​ గెలిచింది. కాగా, కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా బౌలింగ్​ తీసుకున్నాడు. ఇక.. చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాటింగ్​కు దిగనుంది. ఈ మ్యాచ్​ ఇరు జట్లుకు కీలకం కావడంతో గెలిచి తీరాలన్న కసితో క్రికెటర్లు ఉన్నారు. ఎవరు గెలిస్తే ఆ జట్టు ఫైనల్​ పోరుకు చేరుతుంది. ఇక.. ఇవ్వాల ఓటమి చెందిన జట్టు సెకండ్​ క్వాలిఫయర్​ కోసం.. ఎలిమినేటర్​లో గెలిచిన జట్టుతో పోటీపడాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement