Tuesday, April 30, 2024

175 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ డౌన్.. బట్లర్ 79కి ఔట్

గౌహ‌తిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు 175 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్ మెన్ జాస్ బట్లర్ 51 బంతుల్లో 79 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో బట్లర్ కు సెంచరీ మిస్సయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement