Sunday, April 28, 2024

టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ కొట్టేసిన స్ప్రింటర్‌ ద్యూతీ చంద్‌

భారత స్టార్‌ మహిళా స్ప్రింటర్‌ ద్యూతీ చంద్‌ టొక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా టోక్యో క్రీడలకు అర్హత సాధించింది అంతేకాదు 100 మీటర్లతో పాటు 200 మీటర్ల రేసులోనూ ద్యూతికి బెర్త్‌ ఖరారయింది. అయితే, ప్రస్తుతం ద్యూతి 100 మీటర్లలో ప్రపంచ 44వ ర్యాంక్‌, 200 మీటర్లలో 51వ స్థానంలో ఉంది. గతవారం ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీలో రికార్డు టైమింగ్‌ 11.17 సెకన్లతో రేసును పూర్తి చేసినా, 0.02 మిల్లీ సెకన్ల తేడాతో ద్యూతి ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఇది కూడా చదవండి: వింబుల్డన్: జకోవిచ్‌ ముందంజ..

Advertisement

తాజా వార్తలు

Advertisement