Friday, April 26, 2024

Big Breaking | చెన్నై ఫస్ట్​ వికెట్​ డౌన్​​..

గుజరాత్​ టైటాన్స్​ జరుగుతున్న తొలి మ్యాచ్​లో చెన్నై తొలి వికెట్​ కోల్పోయింది. కాన్వే అవుటు కావడంతో క్రీజులోకి మొయన్​ అలీ వచ్చాడు. రెండో ఓవర్​లోనే 14 పరుగుల వద్ద షమీ బౌలింగ్​లో కాన్వే అవుటయ్యాడు.​

Advertisement

తాజా వార్తలు

Advertisement