Wednesday, May 1, 2024

AUS vs AFG : ఆస్ట్రేలియా టార్గెట్ 292 పరుగులు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ 39వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.

ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్లు ఇబ్రహీం జద్రాన్ 129 పరుగులు, రహ్మత్ షా 30 పరుగులు, అహ్మతుల్లా షాహిది 26 పరుగులు, రషీద్ ఖాన్ 35 పరుగులు చేశారు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు 291 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 292 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement