Wednesday, May 1, 2024

Asian Champions – భారత్ హాకీ జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ .. ఫైనల్స్ లో మలేషియా పై సూపర్ విక్టరీ

చెన్నయ్ – హాకీ చరిత్రలో భారత్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఓటమి ఖాయం అనుకున్న స్థితి నుంచి అసమాన పోరాటంతో చివరి వరకు పోరాడి చిరస్మరణీయ విజయాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ల ో భారత హాకీ జట్టు 4 – 3 గోల్స్ తేడాతో మలేసియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. దాంతో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది .

Advertisement

తాజా వార్తలు

Advertisement