Wednesday, May 1, 2024

Asia Cup : 48 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ డౌన్… శ్రేయ‌స్ అయ్య‌ర్ (14) ఔట్

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడ‌వ మ్యాచ్ లో భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది. భార‌త్ బ్యాట్స్ మెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 14 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. హ‌రీష్ ర‌వూఫ్ బౌలింగ్ లో ఫ‌క‌ర్ జ‌మాన్ కు క్యాచ్ ఇచ్చ ఔట‌య్యాడు. భార‌త్ జట్టు 48ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement