Friday, May 3, 2024

ఆసియన్ మెన్స్ హాకీ ఫైన‌ల్స్ లో పాక్-భార‌త్ ఢీ.. మ‌రికొద్దిసేప‌ట్లో

పురుషుల హాకీ 5s ఆసియా కప్ 2023 లో ఇవ్వాల (శ‌నివారం) జరిగిన రెండో సెమీఫైనల్లో మలేషియాపై 10-4తో సునాయాస విజయం సాధించింది భార‌త జ‌ట్టు. ఇక ఇవ్వాల రాత్రి జ‌ర‌గ‌నున్న‌ ఫైనల్ మ్యాచ్ లో చిరకాల‌ ప్రత్యర్థి అయిన‌ పాకిస్థాన్‌తో తలపడనుంది భార‌త్. కాగా, తొలి సెమీఫైనల్లో ఒమన్ జ‌ట్టుని 7-3 స్కోర్ తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది పాకిస్థాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement