Wednesday, May 8, 2024

Asia Cup : భార‌త్ రెండో వికెట్ డౌన్… కోహ్లీ (4) ఔట్

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడ‌వ మ్యాచ్ లో భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది. భార‌త్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 4 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. భార‌త్ జట్టు 27ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement