Friday, May 10, 2024

Asia Cup : భార‌త్ తొలి వికెట్ డౌన్… రోహిత్ శర్మ (11) ఔట్

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడ‌వ మ్యాచ్ లో భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. భార‌త్ కెప్టెన్ రోహిత్ శర్మ 11 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. భార‌త్ జట్టు 15ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ను కోల్పోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement