Wednesday, May 1, 2024

Asia Cup 2023 : భారత్ తొలి వికెట్ డౌన్ .. శుభ్ మాన్ గిల్ (19) ఔట్

కొలంబోలో భారత్ వర్సెస్ శ్రీలంక‌ జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లోని నాల్గ‌వ మ్యాచ్ లో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే భారత జట్టు 80 పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్ అయ్యింది. భారత్ బ్యాట్స్ మెన్ శుభ మాన్ గిల్ 19 పరుగులు చేసి వెల్లలాగే బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement