Sunday, April 28, 2024

Asia Cup, 2023 : 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

కొలంబోలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లో 6వ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్లు 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లిట‌న్ దాస్ ప‌రుగులేమీ చేయ‌కుండానే డ‌కౌట్ కాగా… మ‌రో బ్యాట్స్ మెన్ త‌న్జీద్ హ‌స‌న్ 13 ప‌రుగులు చేసి ఠాకూర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement