Sunday, December 10, 2023

1st ODI : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భార‌త్

భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఇవాళ మొద‌టి వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. మొహాలీ పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచింది. భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement