Saturday, May 4, 2024

Nidhi: అందాల నిధి…..

సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ.. తాజాగా నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది.

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాంబ్ బ్లాస్టింగ్ అనిపించే లు ఇస్తున్న ఫోజులు మామూలుగా లేవు..అదే స‌మ‌యంలో అందంగా ముగ్ద‌మ‌నోహ‌రంగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement