Monday, May 6, 2024

Manchu Lakshmi: వాటిని మూసేయ్….

మంచు లక్ష్మి ఏం చేసినా ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. లేటు వయసులో ఘాటైన ఫోటో షూట్స్ చేస్తున్న మంచు లక్ష్మిని ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు. తాజాగా ఆమె ఓ గ్లామరస్ ఫోటో షూట్ చేసింది.

దాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ పై కూడా సెటైర్స్ పేలుతున్నాయి. ముఖ్యంగా ఆమె నోరు తెరచి పెదాలు ప్రదర్శించిన తీరు నచ్చలేదట. నోరు మూసుకో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా… మోడల్ మాదిరి నువ్వు అలా నోరు తెరిస్తే ఛండాలంగా ఉందని మరొక నెటిజెన్ కామెంట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement