Wednesday, May 1, 2024

Priyamani : పింక్​ భామా కలాపం…

టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

- Advertisement -

టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. సోషల్ మీడియాలో ప్రియమణి తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఆమె వయసు రోజు రోజుకు తగ్గిపోతోంది అనిపించేలా యంగ్ లుక్ తో అదరగొడుతోంది. తాజాగా ప్రియమణి పింక్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ప్రియమణి చివరగా భామాకలాపం 2లో నటించింది. అదే విధంగా ఆమె నటించిన ఆర్టికల్ 370 కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement