Sunday, April 28, 2024

First list – ఎపి కాంగ్రెస్ తొలి జాబితా విడుద‌ల..క‌డ‌ప బరిలో ష‌ర్మిల

అయిదు లోక్ స‌భ , 114 అసెంబ్లీ
స్థానాల‌కు అభ్య‌ర్ధుల పేర్లు ప్ర‌క‌ట‌న
క‌డ‌ప బరిలో ష‌ర్మిల
రాజమండ్రి లో గిడుగు రుద్రరాజు
జేడీ శీలం బాప‌ట్ల‌కు
కాకినాడ సీటు పల్లంరాజు.

క‌డ‌ప – లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. ఇక అసెంబ్లీ కి సగం పైగా స్థానాల‌లో కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు..

ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా:

కడప – వైఎస్ షర్మిల
కర్నూలు – రాంపుల్లయ్య యాదవ్
రాజమండ్రి – గిడుగు రుద్రరాజు
బాపట్ల – జేడీ శీలం
కాకినాడ – పల్లంరాజు.

అసెంబ్లీ అభ్యర్థులు

ఇచ్ఛాపురం- ఎం.చక్రవర్తిరెడ్డి
పలాస- మజ్జి త్రినాథ్‌బాబు
పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
శ్రీకాకుళం- పైడి నాగభూషణ్‌ రావు
ఆమదాలవలస – సనపల అన్నాజీ రావు
ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వర రావు
నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి
రాజాం(ఎస్సీ) – కంబాల రాజవర్ధన్‌
పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహన్‌ రావు
సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
చీపురుపల్లి – తుమ్మగంటి సూరినాయుడు
గజపతినగరం – గడపు కూర్మినాయుడు
విజయనగరం – సుంకరి సతీశ్‌ కుమార్‌
విశాఖ తూర్పు – గుత్తుల శ్రీనివాస రావు
మాడుగుల – బీబీఎస్‌ శ్రీనివాసరావు
పాడేరు (ఎస్టీ) – శతక బుల్లిబాబు
అనకాపల్లి – ఇల్లా రామ గంగాధర రావు
పెందుర్తి – పిరిడి భగత్‌
పాయకరావుపేట(ఎస్సీ)- బోనీ తాతారావు
తుని- జి. శ్రీనివాసరావు
ప్రత్తిపాడు- ఎన్‌వీవీ సత్యనారాయణ
పిఠాపురం- ఎం. సత్యానంద రావు
కాకినాడ రూరల్‌- పిల్లి సత్య లక్ష్మి
పెద్దాపురం – తుమ్మల దొరబాబు
అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
కాకినాడ సిటీ – చెక్క నూకరాజు
రామచంద్రాపురం – కోట శ్రీనివాస రావు
ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
అమలాపురం(ఎస్సీ)-ఐతాబత్తుల సుభాషిణి
రాజోలు(ఎస్సీ) – ఎస్‌. ప్రసన్నకుమార్‌
కొత్తపేట – రౌతు ఈశ్వరరావు
మండపేట – కామన ప్రభాకర రావు
రాజానగరం – ముండ్రు వెంకట శ్రీనివాస్‌
రాజమండ్రి సిటీ – బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
రాజమండ్రి రూరల్‌ – బాలేపల్లి మురళీధర్‌.
జగ్గంపేట – మారుతి వీవీ గణేశ్వరరావు
కొవ్వూరు (ఎస్సీ) – అరిగెల అరుణ కుమారి
నిడదవోలు – పెద్దిరెడ్డి సుబ్బారావు
పాలకొల్లు – కొలకలూరి అర్జునరావు
నరసాపురం – కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్‌
భీమవరం – అంకెం సీతారాము
ఉండి – వేగేశ వెంకట గోపాల కృష్ణ
తణుకు – కడలి రామారావు
తాడేపల్లిగూడెం – మరీదు శేఖర్‌
ఉంగుటూరు – పాతపాటి హరి కుమారరాజు
దెందులూరు – ఆలపాటి నర్సింహమూర్తి
పోలవరం (ఎస్టీ) – సుజన దువ్వెల
చింతలపూడి (ఎస్సీ) – వున్నమట్ల రాకాడ ఎలీజ
తిరువూరు (ఎస్సీ) – లాం తాంతియా కుమారి
నూజివీడు- మరీదు కృష్ణ
గుడివాడ – వడ్డాది గోవిందరావు
కైకలూరు- బొడ్డు నోబెల్‌
పెడన – శొంటి నాగరాజు
మచిలీపట్నం – అబ్దుల్‌ మతీన్‌
అవనిగడ్డ – అందే శ్రీరామమూర్తి
పామర్రు (ఎస్సీ) – డీవై దాస్‌
పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
మైలవరం – బొర్రా కిరణ్‌
నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
పెదకూరపాడు – పమిడి నాగేశ్వరరావు
తాడికొండ (ఎస్సీ) – చిలకా విజయ్‌ కుమార్‌
పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్‌
వేమూరు (ఎస్సీ)- బుర్గా సుబ్బారావు
ప్రత్తిపాడు (ఎస్సీ) -కె.వినయ్‌ కుమార్‌
గుంటూరు తూర్పు – షేక్‌ మస్తాన్‌ వలీ
చిలకలూరిపేట – మద్దుల రాధాకృష్ణ
నరసరావుపేట -షేక్‌ మహబూబ్‌ బాషా
వినుకొండ – చెన్నా శ్రీనివాసరావు
గురజాల -తియ్యగురల్ యలమందరెడ్డి
మాచర్ల – వై. రామచంద్రారెడ్డి
దర్శి – పొట్లూరి కొండా రెడ్డి
అద్దంకి – అడుసుమిల్లి కిశోర్‌బాబు
ఒంగోలు – బి. రమేశ్‌ బాబు అలియాస్‌ బీఆర్‌ గౌస్‌
కందుకూరు – సయూద్‌ గౌస్‌ మొయిద్దీన్‌
కొండపి (ఎస్సీ) – శ్రీపతి సతీష్‌
మార్కాపురం – షేక్‌ సైదా
గిద్దలూరు – పగడాల పెద్ద రంగస్వామి
కనిగిరి – కదిరి భవాని
ఆత్మకూరు – చెవూరు శ్రీధర రెడ్డి
కొవ్వూరు -నెబ్రంబాక మోహన్‌
నెల్లూరు రూరల్‌ – షేక్‌ ఫయాజ్‌
సర్వేపల్లి – పూల చంద్రశేఖర్‌
గూడూరు (ఎస్సీ) – వేమయ్య చిల్లకూరి
సూళ్లూరుపేట (ఎస్సీ) – గాది తిలక్‌బాబు
ఉదయగిరి – సోము అనిల్‌ కుమార్‌ రెడ్డి
బద్వేల్‌ (ఎస్సీ) – నీరుగట్టు దొర విజయ జ్యోతి
కోడూరు (ఎస్సీ) – గోసల దేవి
రాయచోటి – షేక్‌ ఆల్లా బాషా
నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థుర్‌
నంద్యాల్‌ – గోకుల కృష్ణారెడ్డి
కోడుమూరు (ఎస్సీ) – పరెగెళ్ల మురళీకృష్ణ
రాయదుర్గ్‌ – ఎంబీ చిన్న అప్పియ్య
ఉరవకొండ – వై. మధుసూదన్‌ రెడ్డి
గుంతకల్‌ – కావలి ప్రభాకర్‌
తాడిపత్రి – గుజ్జల నాగిరెడ్డి
శింగనమల (ఎస్సీ) – సాకె శైలజానాథ్‌
రాప్తాడు – ఆది ఆంధ్ర శంకరయ్య
మడకశిర (ఎస్సీ) – కరికెర సుధాకర్‌
హిందూపూర్‌ – వి.నాగరాజుపెనుకొండ – నరసింహప్ప
పుట్టపర్తి – మధుసూదన్‌ రెడ్డి
కదిరి – కేఎస్‌ షాన్వాజ్‌
తంబళ్లపల్లి – ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి
పీలేరు – బి. సోమశేఖర్‌ రెడ్డి
మదనపల్లి – పవన్‌ కుమార్‌ రెడ్డి
పుంగనూరు -డా. జి. మురళీ మోహన్‌ యాదవ్‌
చంద్రగిరి – కనుపర్తి శ్రీనివాసులు
శ్రీకాళహస్తి – డా. రాజేశ్‌ నాయుడు పోతుగుంట
సత్యవేడు (ఎస్సీ) – బాలగురువం బాబు
నగరి – పోచరెడ్డి రాకేశ్‌ రెడ్డి
చిత్తూరు – జి.తికారామ్‌
పలమనేరు – బి. శివశంకర్‌
కుప్పం – ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)

Advertisement

తాజా వార్తలు

Advertisement