Thursday, May 2, 2024

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఇన్ ఇట్స్ ఆల్ క‌ల‌ర్స్..

జీవితం అంటే అన్ని విధాలుగా ఉండాలే.. సంతోషాలు, విషాదాలు, క‌న్నీళ్లు, బాధ‌లు అన్నీ క‌లిపితేనే అది సంపూర్ణం.. అట్లాంటిది అన్ని ర‌కాల రంగుల్లో ఉన్న పూల‌ను చూసిన‌ప్పుడు కూడా జీవితం అంటే ఇట్లానే ఉంటుందేమో అనిపిస్తుంది అంటోంది ఓ నెటిజ‌న్‌.. మండే వైబ్స్ అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ అంద‌మైన పూల‌ను పోస్టు చేసి జీవిత స‌త్యాల‌ను వెల్ల‌డించారు రజియా.. ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఆల్ క‌ల‌ర్స్’’ అంటూ త‌న భావాల‌ను పంచుకుంది. మ‌రి ఈ పూల‌ను చూసి మీరూ ఎంజాయ్ చేస్త‌రు క‌దూ..

Advertisement

తాజా వార్తలు

Advertisement