Sunday, April 28, 2024

Anupama : గుండెల్ని పిండేస్తున్న లిల్లీ….

అనుపమ పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. ఈ మధ్య టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌తో సూపర్ హిట్ కొట్టేసింది.

సిద్ధూ జొన్నలగడ్డతో సరసన అనుపమ అందాలు సినిమాకే హైలెట్ అయ్యాయి.. కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేస్తుంది… ఇక సోషల్ మీడియాలో అనుపమ మళ్లీ అందాలతో రెచ్చగొడుతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

- Advertisement -

అనుపమ ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రెడ్ శారీలో హాట్ అందాలతో లిల్లీ కుర్రకారు మతి పోగొడుతుంది.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

తాజాగా ఈ అమ్మడు నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇక మలయాళంలో పాటు, తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement