Monday, April 29, 2024

Faria Abdullah : చిట్టి అందాల జాత‌ర

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనే పరిస్థితులు ఉన్న టాలీవుడ్‌ లో హైదరాబాదీ అమ్మాయి అయిన ఫరియా మంచి అవకాశాలను దక్కించుకుంటూ దూసుకు పోతుంది.

హీరోయిన్‌ గా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ఐటెం సాంగ్స్ తో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ఫరియా కెరీర్‌ లో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు మూడు మంచి ఆఫర్లు ఉన్నాయి.

- Advertisement -

ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్ లో మరింత బిజీ అవ్వడం ఖాయం గా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే గ్లామ‌ర్ షో చేసేందుకు కూడా సై అంటున్న‌ది…ఎంత అందం ఉన్నా ఆమె పొడుగే ఆమెకు కాస్త అవ‌కాశాల‌ను వెన‌క్కి లాగుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement