Friday, April 26, 2024

Hyd: నార్సింగిలో యువకుల వీరంగం

హైదరాబాద్ లోని నార్సింగిలో యువకులు వీరంగం చేశారు. నజీర్ అనే వ్యక్తిపై ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేశారు. దీంతో నజీర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కత్తులతో దాడికి పాల్పడ్డ యువకులు నవీద్, అక్బర్ లు పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement