Tuesday, April 30, 2024

వావ్ వీరిది క్రేజీ కాంబినేష‌న్‌.. ర‌వితేజ‌తో రొమాన్స్​కు శ్రీ‌లీల‌ రెడీ

డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హిట్ సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్రిక్ కాంబో రవితేజ- గోపీచంద్ మలినేని మ‌రోసారి చేతులు క‌ల‌పనున్నారు. గోపీచంద్ మలినేని ఈ మ‌ధ్య‌ బాలకృష్ణ వీరసింహారెడ్డితో హిట్ అందుకున్నారు. అయితే మ‌రోవైపు మాస్ రాజా రవితేజ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ల‌కు వ‌ర్క్‌ చేస్తున్నా.. ధమాకా రూపంలో మాస్ హిట్ సాధించాడు.. కానీ నెక్స్ట్ మూవీ రావణాసురతో విఫలమయ్యాడు.

- Advertisement -

కాగా, ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేనితో రవితేజ మ‌రోసారి టీమ్ అప్ కానున్నాడ‌ని సినీ వ‌ర్గాల సమాచారం. ఇక‌ ఈ ప్రాజెక్ట్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని ఇన్ సైడ్ టాక్. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ధమాకా లీడ్ పెయిర్ కాంబో బాక్సాఫీస్ వద్ద మరో మాస్ ధమాకాను ఇస్తుందని అంతా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement