Monday, April 29, 2024

World Athletics – జావెలిన్‌ త్రో ఫైనల్ లో నీరజ్‌ చోప్రా

బుడాపెస్ట్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా అర్హత సాధించాడు. ఈరోజు జరిగిన క్వాలిఫయర్స్‌ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు బల్లెం విసిరి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో అత‌డు నేరుగా ఫైన‌ల్స్ లోకి అడుగుపెట్టాడు.. ఇక వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ లో ఫైన‌ల్స్ చేర‌డంతో 2024 ఒలింపిక్స్ కూడా క్వాలిఫై అయ్యాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement