Tuesday, May 7, 2024

Wall Collapse – పైడిపల్లి లో గోడ కూలి ఒకరు మృతి

వరంగల్ – గోడ కూలి ఒకరు మరణించిన దుర్ఘటన పైడిపల్లి గ్రామంలో నేటి ఉదయం సంభవించింది.. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ జిల్లా పైడిపల్లి గ్రామంలో కొత్తగూడెం కాలనీలోని ఒక ఇంటి గోడ కూలింది..అదే సమయంలో అక్కడ ఉన్న రవిరాకుల విజయ్ పై ఆ గోడ శిధిలాలు మీద పడడంతో మృతి చెందారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయ్ మృత దేహాన్ని వెలికి తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement