Monday, May 6, 2024

హోస్ట్ గా విశ్వ‌క్ సేన్.. ఆహాలో ‘‘ఫ్యామిలీ ద‌మాకా’’

టాలీవుడ్ లో సెల్ష్ మేడ్ హీరోల‌లో మాస్‍ కా దాస్ ‘విశ్వక్ సేన్’ ఒక‌రు. ఇప్ప‌టికే హీరోగా, డైరెక్టర్‌గా,సహ నిర్మాతగా నిరూపించుకున్న విశ్వక్ సేన్ ఇప్పడు మ‌రో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ప్రముఖ‌ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍‍ లో ‘‘ఫ్యామిలీ ధమాకా’’ అనే ఒక ఫ్యామిలీ షోకు హోస్ట్‌గా వ్యవహించనుడు సమాచారం. ఈ షో త్వరలనే ఆహాలో రానుంది. అయితే, ఇది టాక్ షోగా ఉంటుందా.. లేక రియాల్టీ షోనా.. గేమ్ షోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక‌ ఈ విషయంపై ఆహా కూడా త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement