Saturday, May 4, 2024

విరూపాక్ష టీజ‌ర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్

యాక్సిడెంట్ నుండి కోలుకున్న హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తోన్న 15వ చిత్రం విరూపాక్ష‌.ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ వర్మ .ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.కాగా ఈ సినిమాను ఏప్రిల్‌ 21న రిలీజ్‌ చేయనున్నారు. అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుండగా మేకర్స్ అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు రివిల్ చేశారు. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ ను కూడా అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా టీజర్‌ ను మార్చి 1 వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ మోషన్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FSVCCofficial%2Fstatus%2F1629726583899717634&widget=Tweet

Advertisement

తాజా వార్తలు

Advertisement