Thursday, May 2, 2024

ఆన్‌లైన్ క్లాసు జరుగుతుండగా.. లైవ్‌లో శృంగారం చేసిన విద్యార్థి

కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే ఆన్‌లైన్ క్లాసులలో విద్యార్థులు పాఠాలు వింటున్నారో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఒక్కోసారి విపరీత పరిణామాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి ఓ ఘటన వియత్నాంలో జరిగింది. టీచర్ సహా విద్యార్థులంతా అవాక్కయ్యేలా చేసింది.

ఓ వైపు ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుండగా ఓ విద్యార్థి తన ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నాడు. క్లాస్ జరుగుతుంటే సెక్స్‌లోకి జారుకున్న ఆ విద్యార్థి… మొబైల్ కెమెరా టర్న్ ఆఫ్ చెయ్యడం మర్చిపోయాడు. అది కాస్తా లైవ్ అయ్యింది. ఇక విద్యార్థులంతా క్లాస్ వినడం మానేసి… ఫోకస్ అటు పెట్టారు. ఎవరో విద్యార్థి… దాన్ని రికార్డ్ చేశాడు. ఆ క్లిప్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. అది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక విద్యార్థి చర్యతో షాకైన ప్రొఫెసర్… ‘ఏయ్… ఏం చేస్తున్నావు నువ్వు… ఓ పక్క ఫిజికల్ క్లాస్ జరుగుతుంటే… నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చేస్తున్నావు. ఇక్కడ ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుంటే… నీకు సెక్స్ కావాల్సొచ్చింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లెక్చరర్ ఇలా వాయించేసరికి విద్యార్థికి తెలిసొచ్చింది. వెంటనే పక్కకు పారిపోయి డ్రెస్ వేసుకుని కెమెరా ఆఫ్ చేశాడు. దీనిపై ఆ విద్యార్థి అటు లెక్చరర్‌కూ, ఇటు విద్యార్థులకూ క్షమాపణ చెప్పాడు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్

Advertisement

తాజా వార్తలు

Advertisement