Thursday, May 9, 2024

Vidhushi Sensation Comments – వ్యభిచారం “కూల్ ప్రొఫెషన్…ప్రెష‌ర్స్ కు య‌మ‌ డిమాండ్” …. మండిపడుతున్న నెటిజెన్స్

వ్యభిచారం “కూల్ ప్రొఫెషన్…ప్రెష‌ర్స్ కు డిమాండ్ అంటూ ఓ క‌మెడియ‌న్ చేసిన కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ అవుతున్న‌ది.. ఆ క‌మెడియ‌న్ కొంద‌రు స‌పోర్ట్ చేస్తుంటే మ‌రికొంద‌రు దుమ్మెత్తిపోస్తున్నారు.. వివ‌రాల‌లోకి వెళితే స్టాండ్ అప్ కమెడియన్ విదుషి స్వరూప్ ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ, వ్యభిచారాన్ని “కూల్ ప్రొఫెషన్” అని సంబోదించ‌డమే కాకుండా . అనుభవజ్ఞుల కంటే ఫ్రెషర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఏకైక వృత్తి ఇదే అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా… ఈ వృత్తిలో కంపెనీ సీఈవో కంటే ఇంటర్న్ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement