Saturday, April 27, 2024

వీర‌సింహారెడ్డి నుండి సుగుణ సుంద‌రి సాంగ్ రిలీజ్.. డ్యాన్స్ తో అద‌ర‌గొట్టిన బాల‌య్య‌

ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెరకెక్కిస్తున్న చిత్రం వీర‌సింహారెడ్డి. ఈ చిత్రంలో హీరోగా బాల‌కృష్ణ‌..హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టిస్తున్నారు.తాజాగా వీరసింహారెడ్డి చిత్రం నుండి సుగుణ సుంద‌రి సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రంలో బాలయ్య లుక్, గెటప్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలానే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ జై బాలయ్య మాత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. ఇక ఈ పాటలో శృతిహాసన్ మరియు బాలయ్య మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి. కాగా, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement