Wednesday, May 1, 2024

‘గాండీవధారి అర్జున ‘గా వ‌రుణ్ తేజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేక‌ర్స్

డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వలో మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన మూవీ ‘గాండీవధారి అర్జున’. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో విస్తృతంగా చిత్రీకరించారు మేక‌ర్స్. కాగా, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ముగిసింద‌ని వెల్ల‌డించారు మేక‌ర్స్. దీంతో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేస్తూ ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుందిని ఈ లేటెస్ట్ అప్డేట్ ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement