Saturday, May 4, 2024

విద్యార్ధి వీసాలకు అమెరికా ఓకే, ఆగస్టు 14 నుంచి ఇంటర్వ్యూలు.. వెంటనే స్లాట్స్‌ బెకింగ్‌కు అవకాశం

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్ధులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్స్‌ను ఓపెన్‌ చేసినట్లు అమెరికా ఎంబసీ ప్రకటించింది. ఆగస్టులో ప్రారంభమయ్యే విద్యా సంస్థలో సీటు పొందిన విద్యార్ధులు స్లాట్స్‌ బుక్‌ చేసుకోవాలని కోరింది. ఐ-20, ఎఫ్‌, ఎం, జే వీసా కేటగిరి విద్యార్ధులకు ఇంటర్వ్యూను ఆగస్టు 14 తరువాత ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇలాంటి విద్యార్ధులు వెంటనే స్లాట్స్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement