Friday, May 3, 2024

అండమాన్‌ దీవుల్లో భారీ భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదైంది. 4.6 తీవ్రతతో ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement