Thursday, May 2, 2024

Breaking : టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌..ముఖ్యనేత‌ల‌తో కేసీఆర్ చ‌ర్చ‌..

సాయంత్రం టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి. పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చ జ‌ర‌ప‌నున్నారు. రేపు నామినేష‌న్ల‌కు ఆఖ‌రు తేదీ. ఈ మేర‌కు రేను నామినేష‌న్లు వేయ‌నున్నారు అభ్య‌ర్థులు. దాంతో సాయంత్రం టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement