Sunday, April 28, 2024

India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. 24 గంటల్లో కొత్తగా 10,299 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 125 మంది మరణించగా, 11,926 మంది వైరస్‌ నుంచి బయట పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3,44,47,536కు చేరింది. ఇందులో 3,38,49,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement