Wednesday, May 8, 2024

Trisha: పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన నటి త్రిష..

చెన్నై : గత కొంతకాలంగా నటి త్రిష రాజకీయాల్లోకి రానున్నట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. త్రిష కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లపై నటి త్రిష ఎట్టకేలకు స్పందించింది. ప్రస్తుతానికి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పింది. నేను కాంగ్రెస్‌లో చేరుతున్నానన్న వార్తలు నిజం కాదని, సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మొదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement