Friday, May 17, 2024

Breaking: ఏపీలో ఐదుగురు ఐపీఎస్ ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. అలాగే విజయవాడ డీసీపీగా విశాల్ గున్నీ, కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు ఎస్పీగా సిద్దార్థ కౌశల్, కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి నియామకమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement