Monday, May 6, 2024

Breaking | 10 మంది అదనపు ఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 10 మంది అదనపు ఎస్పీ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రవి గుప్తా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత పది రోజులుగా పోలీసు శాఖలో పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, స్వంత జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement