Tuesday, May 21, 2024

Hyd | వారికి ఇబ్బంది రాకుండా చూద్దాం.. సీఎం కేసీఆర్​కు ఎమ్మెల్యేల రిక్వెస్ట్​  

కుత్బుల్లాపూర్ (ప్రభన్యూస్​): జీవో నెం. 58, 59 కింద దరఖాస్తు చేసుకున్న పేదలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్​ను ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారు. ఇవ్వాల (శనివారం) ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకిపుడి గాంధీ, ఎం.పి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బి.ఆర్.అంబెద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్​ని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి సీఎం కేసీఆర్​సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement