Saturday, May 4, 2024

నేటి రాశిఫ‌లాలు (12-1-2023)

మేషం: శ్రమపడ్డాఫలితంకనిపించదు. పనులలోఆటంకాలు. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటు-బ సభ్యులతో అకారణంగా తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలుమందగిస్తాయి.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులప్రతిభ వెలుగులోకివస్తుంది. పనులలోవిజయం. ఆహ్వానాలు అందుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మిథునం: ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటు-ంబ సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కర్కాటకం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: కుటు-ంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటు-ంది. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

- Advertisement -

కన్య: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందు వినోదాలు. ఉద్యోగావకాశాలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం: మిత్రులు, బంధువులతోవిభేదాలు. ఆర్థికలావాదేవీలుసామాన్యంగాఉంటాయి. పనులుముందుకుసాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఇబ్బందులు. అనారోగ్యం.

ధనుస్సు: బంధువుల నుంచి ఒత్తిళ్లు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు వృద్ధిచెందుతాయి. ఉద్యోగాలలోపదోన్నతులు.

కుంభం: అనుకోని ప్రయాణాలు. ఆశ్చర్యకర సంఘటనలు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్నిసమస్యలు.

మీనం: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందు వినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement