Wednesday, May 1, 2024

పవన్ కల్యాణ్ ట్వీట్లకు.. ఏపీ మంత్రుల కౌంటర్ ట్వీట్లు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లకు ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్ లు కౌంటర్ ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు వైసీపీ మంత్రులు తమదైన శైలిలో సోషల్ మీడియాలో కౌంటర్ లు వేస్తున్నారు. దత్త తండ్రి చంద్రబాబు తరుపున దత్త పుత్రుడి పవన్ కళ్యాణ్ మియావ్ మియావ్.! అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు అర్థమవుతుందా అంటూ మంత్రి అంబాటి రాంబాబు కౌంటర్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement